The mysterious case of Intermediate first year student Chandini Jain has finally been cracked. After finding the CCTV footage of Chandini and her friend near Ameenpur, police were able to catch hold of the friend Sai Kiran Reddy and three minors with the help of the auto driver.
మియాపూర్‌కు చెందిన చాందిని జైన్‌ను హత్య చేసినట్లు నిందితుడు సాయి కిరణ్ రెడ్డి పోలీసుల ఎదుట అంగీకరించారని తెలుస్తోంది. తాను క్షణికావేశంలో ఆమెను చంపేశానని వివరించాడు
సమాచారం మేరకు చాందినితో పరిచయం, హత్య తదితర పరిణామాలపై సాయి కిరణ్ రెడ్డి పోలీసులకు వివరాలు తెలిపారు. చాందిని తనకు ఆరేళ్లుగా తెలుసునని చెప్పాడు.